పోస్ట్‌లు

మే, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏ ప్రశ్న అడగాలి? బేతాళ ప్రశ్న?-4.

చిత్రం
విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై ఉన్న శవాన్ని దించి ,భుజాన వేసుకుని , స్మశానము కేసి నడవసాగాడు. ఇంతలో శవంలో నుంచి బేతాళుడు బయటకు వచ్చి, రాజా నువ్వు నన్ను తీసుకు పోవడానికి ఎంతో కష్ట పడుతున్నారు.నీకు కష్టం తెలియకుండా నేను ఒక కథ చెబుతాను, కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను.సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోతే, నీ తల వెయ్యి వక్కలవుతుంది. గుర్తుంచుకో! కాశీ పురం  రాజ్యాన్ని ప్రదీపుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు.  రాజు ఓడప్రయాణంలో ఇతర దేశాలను సందర్శిస్తూన్నాడు  తనతోపాటు సుబుద్ధి అనే మంత్రి, రాజు  కూతురు పద్మావతి ఉన్నారు. వారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా రెండు దీవులు కనిపించాయి ఆ దీవుల గురించి మంత్రి ఇలా చెప్పసాగాడు వాటిలో ఒకటి సత్య దీవి, ఇంకొకటి అసత్యదీవి. సత్యదీవి లోని వారంతా సత్యమే మాట్లాడతారు, అలాగే అసత్యదీవి లోని వారంతా అసత్యమే మాట్లాడతారని రాజుకి మంత్రి అర్థమయ్యేలా చెప్పాడు. ఇంతలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు,వచ్చిన వారిలో ఒకరు ఒక ఒక దీవి నుంచి మిగిలిన ఇద్దరు ఇంకో దీవి నుంచి వచ్చిన వారు, వారు వారి దగ్గర ఉన్న గవ్వలను,ముత్యాలను అమ్మడానికి వచ్చారు. వచ్చిన ముగ్గురిని రాజు ఇలా ప్ర